- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలప దుంగల అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారి ఎఫ్ఎస్ఓ వెంకటరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తిర్యాణీ

X
దిశ, ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలప దుంగల అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారి ఎఫ్ఎస్ఓ వెంకటరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తిర్యాణీ మండలంలోని పంగిడి మాదారం నుంచి బెల్లంపల్లి కి ఆటోలో అక్రమంగా కలప దుంగల తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆటో ఆపి తనిఖీ చేయగా 4 కలప దుంగలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.18000 ఉంటుందని చెప్పారు. కలప దుంగల స్వాధీనం చేసుకుని ఆత్రం ధర్మానాత్ పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ వెంకటరామ్ తెలిపారు.
Next Story






