- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గా తమ్మిశెట్టి విజయ్ హ్యాట్రిక్ విక్టరీ
మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గా తమ్మిశెట్టి విజయ్ హ్యాట్రిక్ విక్టరీ
దిశ, మందమర్రి : మందమర్రి మార్కెట్ లోని వ్యాపార సంఘం శనివారం నిర్వహించిన మార్కెట్ కమిటీ అధ్యక్ష ఎన్నికలో ప్రత్యర్థి మాయ రమేష్

X
దిశ, మందమర్రి : మందమర్రి మార్కెట్ లోని వ్యాపార సంఘం శనివారం నిర్వహించిన మార్కెట్ కమిటీ అధ్యక్ష ఎన్నికలో ప్రత్యర్థి మాయ రమేష్ పై తమ్మిశెట్టి విజయ్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాడు. మందమర్రి మార్కెట్ లో మొత్తం వ్యాపారస్థుల 511 ఓటర్లు ఉండగా.. 482 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తమ్మిశెట్టి విజయ్ 300 ఓట్లు రాగా,మాయ రమేష్ కు 169 ఓట్లు మిగిలిన 13 చెల్లని ఓట్లు గా ప్రకటించారు. విజయ్ ను విజేతగా మార్కెట్ ఎలక్షన్ కమిట్ ప్రకటించింది. విజయ్ ను శాలువా, పూలమాల తో సత్కరించి మార్కెట్ మార్కెట్ పురవీధుల గుండా బాణసంచా కాల్చి చప్పులతో ఊరేగింపుగా విజయ్ సహచరులు, తోటి వ్యాపారస్థులు ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ తీశారు.
Next Story






