- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన గురుస్వామి
దిశ, బోథ్ : బోథ్ పోలీస్ స్టేషన్ కు కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గురు స్వామి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ప

X
దిశ, బోథ్ : బోథ్ పోలీస్ స్టేషన్ కు కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గురు స్వామి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పని చేసిన సీఐ వేంకటేశ్వర రావ్ హైదరాబాద్ బదిలీ కావడం తో ఈయన స్థానం లో వరంగల్ నుంచి గురుస్వామి బదిలీ పై బోథ్ కు వచ్చారు. ఈ సందర్బంగా నూతన సీఐ మాట్లాడుతూ బోథ్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రత ల పరిరక్షణ కు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలుపవచ్చునని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కి ఎస్సైలు, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






