- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
by Bhanu |
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని నమ్మదగిన సమాచారంతో స్టేషన్లో సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్ సీహాో ర్ గ్రామానికి చెందిన మహమ్మద్. మన్సూర్ అనే వ్యక్తిని గంజాయితో పట్టుకున్నట్లు తెలిపారు. అతని నుండి 240 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గంజాయి విలువ రూ. 6 వెలు ఉంటుందనన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు.
Next Story






