- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీటీసీ దంపతులు మృతి
by samatah |
దిశ,జన్నారం : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ,జన్నారం : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలం ఇందన్ పల్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి కారు చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బధవారం ఉదయం ఇందన్ పల్లిలో ఉన్న హనుమాన్ దేవాలయానికి ఎంపీటీసీ దంపతులు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మాజీ ఎంపిటిసి ఊత్కరి శోభన దేవి (64), మాజీ సర్పంచ్ ఊత్కరి మురళిధర్ రెడ్డి (84) అక్కడిక్కడే మృతి చెందారని తెలిపారు.
Next Story






