జర్నలిస్ట్ రవీందర్‌ను పరామర్శించిన మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిర్మల్ : మోకాలి చిప్ప శస్త్రచికిత్సతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు కొండూరు రవీందర్‌ను మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు.

జర్నలిస్ట్ రవీందర్‌ను పరామర్శించిన మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మోకాలి చిప్ప శస్త్రచికిత్సతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు కొండూరు రవీందర్‌ను మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స వివరాల గురించి ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని, అడిగి తెలుసుకున్నారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.

Next Story