- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లో చేరిన బెజ్జూర్ మాజీ ఉప సర్పంచ్
by Ratna Kumari |
దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మాజీ ఉప సర్పంచ్, మలి సంఘం నాయకులు నికాడి బాబురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో

X
దిశ, బెజ్జూర్ : బెజ్జూర్ మాజీ ఉప సర్పంచ్, మలి సంఘం నాయకులు నికాడి బాబురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో నికాడి బాబూరావు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వారికి ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు.
Next Story






