దిమ్మ‌దుర్తి గౌడ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఏర్పాటు

by Nallavelli.Anjaneyulu |

మండ‌లంలోని దిమ్మ‌దుర్తి గ్రామ గౌడ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.

దిమ్మ‌దుర్తి గౌడ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఏర్పాటు
X

దిశ‌, మామ‌డ : మండ‌లంలోని దిమ్మ‌దుర్తి గ్రామ గౌడ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. గౌర‌వ అధ్య‌క్షులుగా రేవెల్లి శ్రీనివాస్ గౌడ్, అధ్య‌క్షుడిగా ర‌త్న గౌడ్, కోశాధికారిగా సురేంద‌ర్ గౌడ్ ల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ కుల‌స్తులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని అధ్య‌క్షుడు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌడ సంఘం స‌భ్యులు పాల్గొన్నారు.

Next Story