భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పండుగ జ‌రుపుకోవాలి : ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ :మండలం లోని ధన్నూర్, బోథ్ గ్రామాలలో ఉన్న దుర్గా మాత మండపాలను మంగళవారం బోథ్

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పండుగ జ‌రుపుకోవాలి : ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్
X

దిశ, బోథ్ : మండలం లోని ధన్నూర్, బోథ్ గ్రామాలలో ఉన్న దుర్గా మాత మండపాలను మంగళవారం బోథ్ ఏమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్బంగా పలు గ్రామాలలో గ్రామస్థులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంగా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. వీరివెంట మండల నాయకులు, కార్యకర్తలు,తదితరులు ఉన్నారు.

Next Story