- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బెజ్జూర్ః కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పిడుగుపాటుకు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. తన స్వంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడటంతో అక్కడికక్కడేమృతి చెందారు.
Next Story






