- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime News : ఆదిలాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
by Muthe.Rajitha |
ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇతర రాష్ట్రాలకు చెందిన 9 మంది యువకులకు నకిలీ ధృవపత్రాలు సృష్టించి, వాటితో ఉద్యోగాలు సంపాదించేందుకు సహాయం చేసి, వారి నుండి రూ.9 లక్షలు వసూలు చేసింది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సర్టిఫికెట్లు ఏ సంస్థలలో ఉపయోగించబడ్డాయి, ఇంకా ఎంత మంది బాధితులున్నారనే విషయాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






