- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భైంసాలో మొరాయించిన ఈవీఎం...
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కిసాన్ గల్లిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈవీఎం మోరహించిదంటూ ఓటర్లు ఆవేదన చెందారు.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కిసాన్ గల్లిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈవీఎం మోరహించిదంటూ ఓటర్లు ఆవేదన చెందారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సమయం తర్వాత ఈవీఎం లు పని చేయక పోవడంతో సెక్టర్ ఆఫీసర్ గోపాలకృష్ణ టెక్నికల్ సిబ్బందిని పిలిపించి సరిచేసే ప్రయత్నం చేశారు. ఎంతకీ సరి కాకపోవడంతో, మరల కొత్త ఈవీఎంని దాని స్థానంలో తీసుకురావడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. ఈ కొద్దిపాటి మొరాయింపు కారణంగా కొందరు ఓటర్లు వెనుతిరిగి వెళ్ళారు.
Next Story






