- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైనేజీలో పడిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
దిశ, బోథ్ : సోనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం సాయంత్రం ట్రాన్స్ ఫార్మర్ గద్దె కూలి డ్రైనేజీ లో ట్రాన్స్ ఫార్మర్ పడిపోయిన ఘటన మండలం లో చోటు చేసుకుంది.

X
దిశ, బోథ్ : సోనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం సాయంత్రం ట్రాన్స్ ఫార్మర్ గద్దె కూలి డ్రైనేజీ లో ట్రాన్స్ ఫార్మర్ పడిపోయిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అధిక వర్షం వల్ల గద్దె కూలి ట్రాన్స్ ఫార్మర్ డ్రైనేజీ లో పడిపోవడం తో సోనాల లోని పాత బస్ స్టాండ్ కాలనీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ట్రాన్స్ ఫార్మర్ పడిపోవడం వలన దాని నుండి ఆయిల్ కూడా లీక్ అవుతుంది. మరమ్మత్తులు రేపటి వరకు పూర్తి చేస్తామని అన్నారు. ప్రస్తుతం విద్యుత్ అంతరాయం ఉంటుంది కావున ప్రజలు సహకరించగలరు అని అధికారులు కోరారు.
Next Story






