డివిజనల్ సబ్ ట్రెజరీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన డీటీఓ..

by Batti.Sumithra |

డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం భైంసాలో రెంట్ బిల్డింగ్ మార్కెట్ కమిటీ నుండి రెంట్ ఫ్రీ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ భవనానికి బుధవారం మార్చబడింది.

డివిజనల్ సబ్ ట్రెజరీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన డీటీఓ..
X

దిశ, భైంసా : డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం భైంసాలో రెంట్ బిల్డింగ్ మార్కెట్ కమిటీ నుండి రెంట్ ఫ్రీ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ భవనానికి బుధవారం మార్చబడింది. ఈ నూతనంగా మారిన డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయ భవనాన్ని డీటీఓ సరోజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గెజెటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ధాత్రిక రమేష్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరాం గురు, భైంసా ఏటీవో గంగాధరయ్య, ఎస్టీవో మహ్మద్ నాజీం, ఎస్టీవోలు శ్యాంసుందర్, రవిచంద్ర, సీనియర్ అకౌంటెంట్లు శ్రీధర్, జాన మనోహర్, తోట సుజన్, ఫహీం, విజయ్, శశి, లక్ష్మణ్, హుస్సేనీ, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏటీవో గంగాధరయ్య, ఎస్టీవో మహ్మద్ నాజీంను డీటీఓ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story