- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద కాలనీలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
by Nalla Sampath Reddy |
బాసర గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను ఎస్పీ జానకి షర్మిల పరామర్శించారు.

X
దిశ, బాసర: బాసర గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులను ఎస్పీ జానకి షర్మిల పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న మొదటి అంతస్తులో సురక్షితంగా ఉన్నట్లు వరద బాధితులు షర్మిలకు తెలిపారు. వారికి కావలసిన మంచి నీరు, ఆహారం బట్టలు స్థానిక సర్పంచ్ లక్ష్మణరావు, మీడియా సహకారంతో అందిస్తామని తెలిపారు. వరద మరింత స్థాయికి పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చడానికి ముందుగానే సమాయత్తం అయ్యామని మీడియాకు తెలిపారు. ఆమె వెంట ఏఎస్పీ అవినాష్, సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్‌లు ఉన్నారు.
Next Story






