- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు
by Batti.Sumithra |
జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ నివేదికను అందించింది.

X
దిశ, తాండూర్ : జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ నివేదికను అందించింది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎల్ఎస్ పాయింట్ లో జరిగిన అవకతవకలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించామని పేర్కొన్నారు. కమిటీ నివేదిక మేరకు సస్పెండ్ చేశామని, విచారణ కమిటీ 15 రోజులలోగా పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
Next Story






