- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాపూర్ టీఎస్ఎండీసీకి పలు అవార్డులు..
by Batti.Sumithra |
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్సర్ వేషన్ వేడుకలలో దేవాపూర్ టీఎస్ఎండీసీకి పలు అవార్డులు లభించాయి.

X
దిశ, కాసిపేట : ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్సర్ వేషన్ వేడుకలలో దేవాపూర్ టీఎస్ఎండీసీకి పలు అవార్డులు లభించాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్, మినరల్ కన్సర్ వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, మినరల్ బెనిఫిషియన్ లో మొదటి బహుమతి, రిక్లమేషన్ అండ్ రిహాబీలేషన్ లో ద్వితీయ బహుమతి, సస్టెయినబుల్ మేనేజ్మెంట్ లో తృతీయ బహుమతి వచ్చినట్లు తెలిపారు.
బహుమతులను సీసీఓఎం - ఐబీఎంపీఎన్ శర్మ, ఆర్సీఓఎం - ఐబీఎం శైలేంద్ర కుమార్ హైదరాబాద్ లో జరిగిన వేడుకలో అవార్డులు అందజేశారు. పలు అవార్డులు రావడం పట్ల దేవాపూర్ టీఎస్ఎండీసీ మైన్స్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






