- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌన్సిలింగ్‌తో తిరిగి మళ్లీ ఒక్కటైన దంపతులు...
by Taduka Kalyani |
నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తూ సత్ఫలితాలు అందిస్తోంది.

X
దిశ, బైంసా : నిర్మల్ జిల్లా భైంసా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తూ సత్ఫలితాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో భైంసా పట్టణానికి చెందిన భార్యాభర్తలు గత కొన్ని నెలలుగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న పోలీసులు, కౌన్సిలింగ్ నిర్వహించి పరస్పర అవగాహన కల్పించారు. పోలీసుల సమర్థమైన చొరవతో ఆ దంపతులు తమ విభేదాలను మరచి మళ్లీ కలిసిపోయి ఆనందంగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా దంపతులు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల కి పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






