విద్యుత్ తీగలు తగిలి పత్తి దగ్ధం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కుబీర్ : మండ‌ల ప‌రిధిలోని డోడ‌ర్నా నుంచి ట్రాక్ట‌ర్ లో కుబీర్ మార్కెట్ ను ప‌త్తిని తీసుకొస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో

విద్యుత్ తీగలు తగిలి పత్తి దగ్ధం..!
X

దిశ, కుబీర్ : మండ‌ల ప‌రిధిలోని డోడ‌ర్నా నుంచి ట్రాక్ట‌ర్ లో కుబీర్ మార్కెట్ ను ప‌త్తిని తీసుకొస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో విద్యుత్ తీగ‌లు త‌గిలి ప‌త్తి ద‌గ్ధ‌మైంది. కుబీర్ గ్రామానికి సమీపంలోని గంగాధర్ పటేల్ పంట చేను వద్ద విద్యుత్ తీగలు తగలి ప్రమాదం జరిగిందని రైతు బాలు ఆవేదన వ్యకతం చేశాడు. పత్తి దగ్ధం కావడం తో దాదాపు ఐదు నుంచి 6 క్విoటాళ్ల వ‌ర‌కు ప‌త్తి పనికి రాకుండా పోయిందని వాపోతున్నాడు. సంబంధిత శాఖ ద్వారా నష్టపరిహారం అందించాలని రైతు డిమాండ్ చేస్తున్నాడు.

Next Story