బీసీ బంద్ కి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

by Ratna Kumari |

దిశ‌, బెజ్జూర్ : మండ‌ల కేంద్రంలో శ‌నివారం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠ‌ల్, కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడు కొక్కిరాల విశ్వ‌ప్ర‌సాద్ ఆదేశాల మేర‌కు బీసీ

బీసీ బంద్ కి కాంగ్రెస్ మ‌ద్ద‌తు
X

దిశ‌, బెజ్జూర్ : మండ‌ల కేంద్రంలో శ‌నివారం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠ‌ల్, కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడు కొక్కిరాల విశ్వ‌ప్ర‌సాద్ ఆదేశాల మేర‌కు బీసీ సంఘాల బంద్ కి కాంగ్రెస్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. నాయ‌కులు జంగిటి మ‌ల్లేష్, గుమ్ముల శ్రీనివాస్, ట‌కిరె శ్ర‌వ‌ణ్ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధ ప్రక్రియలో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేసిందని...బిల్లుని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలో 42% శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి చట్టంగా మార్చాలని కోరారు.

Next Story