- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఆసిఫాబాద్ : కారు బోల్తా పడి ఆసిఫాబాద్ కు చెందిన అబ్బు (29) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్ కు చెందిన అబ్బు కారులో మంచిర్యా ల వెళ్తున్న క్రమంలో ఆసిఫాబాద్ శివారులోని హీనా జిన్నింగ్ మిల్లు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల రెఫెర్ చేయగా తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
Next Story






