- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి..

X
దిశ, బెల్లంపల్లి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. గులాబీ కండువా వేసుకొని ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను మేరకు అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించకూడదు. ఓటర్లకు పరోక్షంగా కారు గుర్తుకు ఓటు వేయాలనే సంకేతాన్ని పంపించినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. కండువతో వెళ్లి ఓటు వేయడమే కాకుండా కుటుంబ సభ్యులతో పోలింగ్ స్టేషన్ వద్ద మాట్లాడడం ఎన్నికల నిబంధనను మరోసారి బేఖాతరు చేశారు. ఈ ఉదాంతంపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కోడు ఉల్లంఘనపై స్థానిక ఎన్నికల అధికారులు మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






