- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
దిశ, మామడ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయలైన సంఘటన మామడ మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొరటికల్ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి

X
దిశ, మామడ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయలైన సంఘటన మామడ మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొరటికల్ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైకులు ఎదురుగదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒకరి చెయ్యి పూర్తిగా విరిగిపోయి రోడ్డుపైన పడింది. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని 108 వాహనంలో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






