నిర్మల్ లో పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఓటుతో బీజేపీ ముందంజ

by Batti.Sumithra |

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ పురపాలక సంఘంలో తొలిగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో భారతీయ జనతా పార్టీ ఒక ఓటు ఆధిక్యత్య సాధించింది.

నిర్మల్ లో పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఓటుతో బీజేపీ ముందంజ
X

దిశ, నిర్మల్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ పురపాలక సంఘంలో తొలిగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో భారతీయ జనతా పార్టీ ఒక ఓటు ఆధిక్యత్య సాధించింది. 42 వార్డులకు గాను పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా 52 కాంగ్రెస్ పార్టీకి 53 బీజేపీకి దక్కాయి. కొన్ని స్వతంత్రులకు టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు కూడా పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి.

Next Story