- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ దొంగ అరెస్ట్
దిశ, మామడ : గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో బైక్ లను దొంగతనం చేస్తున్న వ్యక్తి ని సోమవారం అరెస్టు చేసి బైకులను స్వాధీనం

X
దిశ, మామడ : గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో బైక్ లను దొంగతనం చేస్తున్న వ్యక్తి ని సోమవారం అరెస్టు చేసి బైకులను స్వాధీనం చేసుకున్నామని సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ అశోక్ లు అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. మండలంలోని కిషన్ రావుపేట్ గ్రామానికి చెందిన బాణావత్ వెంకట్రావు గత కొంతకాలం నుంచి జల్సాలకు అలవాటు పడి బైకులను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. పరిమండల్ గ్రామానికి చెందిన ధర్మన్న, ఆర్మూర్ కు చెందిన మరో వ్యక్తి బైక్ లను దొంగిలించాడు. అనుమానం రావడంతో బైక్ పై వెళ్తున్న వెంకట్రావును పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.
Next Story






