- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.
మండల కేంద్రంలోని సాయి నగర్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన బైకు ప్రమాదంలో ధన్నూర్ గ్రామానికి చెందిన ముద్దం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

X
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని సాయి నగర్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన బైకు ప్రమాదంలో ధన్నూర్ గ్రామానికి చెందిన ముద్దం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బైక్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడం తో వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మరణించగా, మరొకరు అయిన ముద్దం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
Next Story






