- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిర్పూర్(టీ)లో ఎలుగుబంటి దాడి
by S Gopi |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో ఎలుగుబంటి శుక్రవారం... Bear Attack

X
దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో ఎలుగుబంటి శుక్రవారం దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సిర్పూర్ (టి) మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన అవినీధర్ గౌడ్ శుక్రవారం ఉదయం వాకింగ్ వెళ్తుండగా ఒకేసారి ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో బాధితుడు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిగాం వైపు వెళ్లిపోయింది. పారిగమ్ గ్రామ సమీపంలో అక్కడే మక్కా చేనులో పంటకు నీరు పెడుతున్న చౌదరి బోను మీద కూడా దాడి చేసి గాయపరిచింది. గ్రామస్తులు గమనించి ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.
Next Story






