- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసర సరస్వతి ఆలయంలో సినిమా ప్రముఖుల సందడి
by Sridhar Babu |
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం తెలుగు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం తెలుగు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నిర్మాత దిల్ రాజు, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు వేదభారతి పీఠం సందర్శించారు. ఈ సందర్భంగా వైదిక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానంద స్వామీజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తనికెళ్ల భరణి మనువడు సర్వజ్ఞ కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ మర్యాదాలతో దేవస్థాన అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
- Tags
- Basara
Next Story








