గుర్తు తెలియని మృత దేహం లభ్యం

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : గుర్తు తెలియని మృత దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న రెబ్బెన‌ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంక‌ట కృష్ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రెబ్బెన ప్రభుత్వ

గుర్తు తెలియని మృత దేహం లభ్యం
X

దిశ, ఆసిఫాబాద్ : గుర్తు తెలియని మృత దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న రెబ్బెన‌ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంక‌ట కృష్ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రెబ్బెన ప్రభుత్వ కాలేజీ సమీపంలో 55 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్య‌మైంది. శ‌రీరం పై నీలి రంగు టీష‌ర్ట్ ఉన్న‌ట్టు తెలిపారు. కేసు న‌మోదు చేసుకొని మృతదేహాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు. మృతుని వివ‌రాలు తెలిసిన వారు 8712670532కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story