పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు..

by Elthuri vijay kumar |

రెబ్బెన మండలంలోని నారాయణ పూర్ గ్రామానికి చెందిన గజ్జుల తిరుపతి మద్యానికి బానిసైన తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఇదేకోపంలో శనివారం ఉదయం భార్య శ్రావంతిని ఇంట్లోనే గొడ్డలితో అతి కీరాతకంగా వారికీ హత్య చేశాడు.

పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు..
X

పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు..

భార్య ను హతమార్చిన భర్త..

దిశ, ఆసిఫాబాద్ : పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. ఓ నిండు ప్రాణం తీసేలా ప్రేరేపించింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణ పూర్ గ్రామానికి చెందిన గజ్జుల తిరుపతి మద్యానికి బానిసైన తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఇదేకోపంలో శనివారం ఉదయం భార్య శ్రావంతిని ఇంట్లోనే గొడ్డలితో అతి కీరాతకంగా వారికీ హత్య చేశాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు సంఘటన స్థలాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి హత్యకు గల కారణాలపై ఆరాతీశారు. ఆయన వెంట సీఐ సంజయ్. ఎస్ఐ వెంకటకృష్ణ ఉన్నారు.

Next Story