- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన ఆడే గజేందర్..
by Batti.Sumithra |
బోథ్ నియోజకవర్గ నేత ఆడే గజేందర్ ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, నేరడిగొండ : బోథ్ నియోజకవర్గ నేత ఆడే గజేందర్ ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ నెల 26న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం, బోథ్ నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై, హథ్ సే హథ్ జోడో కార్యక్రమాల పై, గతంలొ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం, వారికి అందించవలసిన భీమా సంస్థ కార్డుల పంపిణీ, భవిష్యత్తు కార్యాచరణ, నూతన మండల కమిటీలు కూర్పు గురించి, నియోజక వర్గంలో పర్యటన గురించి మాట్లాడారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తానని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
Next Story






