- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రెబ్బెనలో చోటు చేసుకుంది.

X
దిశ, బెజ్జూర్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రెబ్బెనలో చోటు చేసుకుంది. ఎస్సై సర్దాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామానికి చెందిన అరిపెట్టి గణేష్(26) రెబ్బెన గ్రామం నుంచి కుంటల మానేపల్లికి వెళ్తున్నాడు. అయితే రెబ్బెన సమీపంలో గుర్తు తెలియని బొలోరో వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు మృతుని తండ్రి హన్మంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Next Story






