- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు వేయడానికి ఆవు పై వచ్చిన ఓటరు
by Batti.Sumithra |
తెలంగాణ ఎన్నికల వేళ ఓ వ్యక్తి ఆవు పై ఓటు వేయడానికి వచ్చాడంటు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

X
దిశ, భైంసా : తెలంగాణ ఎన్నికల వేళ ఓ వ్యక్తి ఆవు పై ఓటు వేయడానికి వచ్చాడంటు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళితే తానూరు మండలం మహలింగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం వుంటున్నాడు. కాగా నేడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తనస్వంత గ్రామనికి ఆవు పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడని తెలుపుతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Next Story






