- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > దిశ కథనానికి స్పందన : యూనిఫామ్ తో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు
దిశ కథనానికి స్పందన : యూనిఫామ్ తో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు
by Batti.Sumithra |
మెడికల్ కాలేజీలో సిబ్బంది కొరత... సెక్యూరిటీ గార్డే అటెండర్... అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది.

X
దిశ, మంచిర్యాల : మెడికల్ కాలేజీలో సిబ్బంది కొరత... సెక్యూరిటీ గార్డే అటెండర్... అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు సెక్యూరిటీ గార్డ్ ను మందలించడంతో పాటు తిరిగి తన విధుల్లో కొనసాగాలని సూచించడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ గురువారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అవరణలో యూనిఫాంతో విధులు నిర్వహిస్తూ దర్శనమిచ్చాడు.
Next Story






