- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండరీపురానికి పాదయాత్ర..!
by Taduka Kalyani |
మండల కేంద్రంలోని విట్టలేశ్వరాలయం నుంచి ఆదివారం పాండురంగని భక్తులు పండరి పురానికి పాదయాత్రగా బయలుదేరారు.

X
దిశ, కుబీర్ : మండల కేంద్రంలోని విట్టలేశ్వరాలయం నుంచి ఆదివారం పాండురంగని భక్తులు పండరి పురానికి పాదయాత్రగా బయలుదేరారు. విట్టలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వారిని సన్మానించారు. 22 రోజుల పాటు ఈ యాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగి పండరీపురానికి చేరుకుంటుంది.
Next Story






