- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలి.. డీఈఓకు వినతిపత్రం అందజేత
by Jakkula.Mamatha |
మండలంలోని కమల్ కోట్ గ్రామంలో చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి డీఈఓ సాయన్నకు వినతిపత్రం అందజేశారు.

X
దిశ, మామడ: మండలంలోని కమల్ కోట్ గ్రామంలో చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి డీఈఓ సాయన్నకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే ఉందని, ప్రీ ప్రైమరీ లేకపోవడంతో చిన్నారులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. తప్పనిసరిగా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేస్తానని డీఈఓ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
Next Story






