- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బతో వ్యక్తి మృతి
మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ శాంతినగర్ కు చెందిన బండారి రాజేష్ గౌడ్ అనే వ్యక్తి తో వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందారు.

X
దిశ, మందమర్రి : మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ శాంతినగర్ కు చెందిన బండారి రాజేష్ గౌడ్ అనే వ్యక్తి తో వడదెబ్బతో సోమవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ మంగళవారం వేకువ జామున మృతిడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ వంతు సహాయ, సహకారాలు ఉంటాయని ఓదార్చారు. మృతుడు రాజేష్ గౌడ్ స్వయంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మేనల్లుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటీ రఘునాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్, బండి సదానందంలు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Next Story






