- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిశ, నేరడిగొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, నేరడిగొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోథ్ రోడ్డు చించోలి హనుమాన్ ఆలయం వద్ద ట్రాలీ ఆటో ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర కాయలు కావడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతి చెందడంతో దిన వ్యక్తి బలంపూర్ గ్రామం బజరత్నూర్ మండలం, అలాగే ఆటోలో ఉన్న వారికి కూడా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలు అయ్యాయని.. వీరిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
Next Story






