- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజ్జూర్ సామాజిక ఆస్పత్రికి నూతన భవనం మంజూరు చేయాలి: ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు.

X
దిశ, బెజ్జూర్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సిరిపుర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని , నూతన భవనం మంజూరు చేయాలని కోరారు.
Next Story






