- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Batti.Sumithra |
మండలంలోని పొన్నారి అంతరాష్ట్ర రహదారిపై లారీ బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, తాంసి: మండలంలోని పొన్నారి అంతరాష్ట్ర రహదారిపై లారీ బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న బల్కర్ ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.
Next Story






