నిర్మాణంలో ఉన్న కోర్టు భ‌వ‌నాన్ని ప‌రిశీలించిన హైకోర్టు న్యాయ‌మూర్తి

by Ratna Kumari |

దిశ‌, బోథ్ : నిర్మాణంలో ఉన్న కోర్టు భ‌వ‌నాన్ని హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టీస్ కె.ల‌క్ష్మ‌ణ్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కోర్టు భ‌వ‌నాన్ని వీలు అయినంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. అలాగే నిర్మాణ

నిర్మాణంలో ఉన్న కోర్టు భ‌వ‌నాన్ని ప‌రిశీలించిన హైకోర్టు న్యాయ‌మూర్తి
X

దిశ‌, బోథ్ : నిర్మాణంలో ఉన్న కోర్టు భ‌వ‌నాన్ని హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టీస్ కె.ల‌క్ష్మ‌ణ్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కోర్టు భ‌వ‌నాన్ని వీలు అయినంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. అలాగే నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త ప్ర‌మాణాల‌ను పాటించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి. మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు, దేశ్ పాండే, సెక్రటరీ పంద్రం శంకర్, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్డీఓ స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, సీఐ గురుస్వామి, ఏపీపీ శ్రీధర్, న్యాయవాదులు ఆడెపు హరీష్, ఠాకూర్ రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, చౌహాన్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు.

Next Story