- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేక పిల్లకు పాలిచ్చిన శునకం
by Batti.Sumithra |
ఆకలితో ఉన్న మేక పిల్లకు పాలిచ్చి ఓ కుక్క అమ్మతనాన్ని చాటుకుంది.

X
దిశ నేరడిగొండ : ఆకలితో ఉన్న మేక పిల్లకు పాలిచ్చి ఓ కుక్క అమ్మతనాన్ని చాటుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బాదిగూడ గ్రామంలోని ఓ రైతు కుక్కను పెంచుకుంటున్నాడు. అదే రైతు గత సోమవారం ఇచ్చోడ మార్కెట్ నుంచి ఓ బుజ్జి మేక పిల్లను పోషించేందుకు తెచ్చుకున్నాడు. ఓ రోజు మేక పిల్లకు ఆకలి వేసిందో ఏమో కుక్క దగ్గరికి వెళ్లి పాలు తాగింది. అప్పటినుంచి ప్రతి రోజు ఆ మేక పిల్ల కుక్క పాలను తాగుతుంది. ఆ కుక్క కూడా కదలకుండా మేక పిల్లకు పాలిచ్చి దాని ఆకలి తీరుస్తుందని రైతు చెబుతున్నాడు.
Next Story






