- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోథ్ డెవలప్ మెంట్ ఫోరం వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పై కేసు నమోదు
దిశ, బోథ్ : బోథ్ డెవలప్మెంట్ ఫోరం అనే వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టిన బి. శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ గ్రూప్ అడ్మిన్ అయిన పి. రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు.

X
దిశ, బోథ్ : బోథ్ డెవలప్మెంట్ ఫోరం అనే వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టిన బి. శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ గ్రూప్ అడ్మిన్ అయిన పి. రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సామాజిక మాద్యమాలలో ఇరు వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, క్రిమినల్ కంటెంట్ వచ్చే ఏ మెసేజ్ పెట్టిన వారిపై, ఆ గ్రూపుల అడ్మిన్ లపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.
Next Story






