- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
by Bhanu |
మండలంలోని బంబార గ్రామంలో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు.

X
దిశ, వాంకిడి : మండలంలోని బంబార గ్రామంలో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఆదివారం సాయంత్రం బంబార గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. వారి వద్ద నుంచి రూ.2500 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Next Story






