- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట పొలంలో 320 గంజాయి మొక్కలు
దిశ, తలమడుగు : ప్రజలకు హాని కలిగించే మాదక ద్రవ్యాలను పండించిన వ్యాపారంగా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాధిక అన్నారు. తలమడుగు

X
దిశ, తలమడుగు : ప్రజలకు హాని కలిగించే మాదక ద్రవ్యాలను పండించిన వ్యాపారంగా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రాధిక అన్నారు. తలమడుగు మండలంలోని న్యూ నందిగామ గ్రామ శివారులో గల కనక ఇస్రో తన వ్యవసాయ పొలంలో గాంజా పండిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం వేరకు ఆ పొలంలో వెతకగా 320 గంజాయి మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలను స్వాధీనం చేసుకొని గంజాయి పండించినటువంటి ఇస్రో పై కేసును నమోదు చేసినట్లు ఎస్సై రాధిక వెల్లడించారు.
Next Story






