- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 లీటర్ల నాటు సారా పట్టివేత
చింతలమానే పెళ్లి మండలంలోని లంబడి హిటి గ్రామంలో నాటు సారా రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు కాగజ్ నగర్ ఎక్సైజ్ సీఐ లోబానంద్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, బెజ్జూర్ : చింతలమానే పెళ్లి మండలంలోని లంబడి హిటి గ్రామంలో నాటు సారా రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు కాగజ్ నగర్ ఎక్సైజ్ సీఐ లోబానంద్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. 20 లీటర్ల నాటు సారా, ఆటో, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నాటు సారా రవాణా చేస్తున్న లావుడ్య రవి పై కేసు నమోదు చేసినట్లు ఇన్ చార్జి సీఐ తెలిపారు . ఈ దాడుల్లో ఎస్సైలు సురేష్ , సుచరిత తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






