- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాబా (కే) లో 2 అగ్ని ప్రమాదం.. రూ. 80 వేలు నష్టం
by Batti.Sumithra |
ఇచ్చోడ మండలంలోని దాబా (కే) గ్రామంలో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.

X
దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని దాబా (కే) గ్రామంలో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం చేరుకునేలోపు గ్రామంలోని మస్కే రమేష్, ఉత్తం రైతులకు చెందిన పశువుల కొట్టాలు, ఎడ్ల బండ్లు, గ్రాసం, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 80,000 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖధికారి రామరాబ్ తెలిపారు. ప్రమాదం నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన చెప్పారు.
Next Story






