- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
163 బీఎన్ఎస్ఎస్ ఉల్లంఘించిన 30 మంది పై కేసు నమోదు
దిశ, బోథ్ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్

X
దిశ, బోథ్ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉండడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా బోథ్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో బుధవారం ఓటు వేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడి ఉన్న వారిపై కేసు నమోదు చేసినట్టు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు అన్నారు. రంగులు చల్లుకోవడం, టపాకాయలు వెలిగించడం ఇలాంటివి చేయకూడదని తెలిపారు. ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Next Story






