- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడిషనల్ డీఎంఈ మెరిట్ లిస్టు రిలీజ్
by GSrikanth |
సవరించిన అడిషనల్ డీఎంఈల మెరిట్ లిస్టును వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.18 మంది అధికారులతో జాబితాను రిలీజ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సవరించిన అడిషనల్ డీఎంఈల మెరిట్ లిస్టును వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.18 మంది అధికారులతో జాబితాను రిలీజ్ చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29వ తేదీలోపు తమకు అందజేయాలని డీఎంఈ త్రివేణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎంఈ, డీఎంఈ (అకడమిక్) పోస్టుల్లో ఇంఛార్జీలు కొనసాగుతున్నారు. సీనియార్టీని పక్కనబెట్టి జూనియర్లను డీఎంఈలుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు వచ్చేనెల 5న విచారణ జరుపనున్నది.
Next Story






