- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు... నటి హేమ కీలక వ్యాఖ్యలు
తనకు డ్రగ్స్ కేసులో క్లీన్ చీట్ వచ్చిందని నటి హేమ హర్షం వ్యక్తం చేశారు. అయితే తాను సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు..

X
దిశ, వెబ్ డెస్క్: తనకు డ్రగ్స్ కేసు(Drugs Case)లో క్లీన్ చీట్ వచ్చిందని నటి హేమ హర్షం వ్యక్తం చేశారు. ఆమె గతంలో బెంగళూరు(Bengaluru)లో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాను సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను పదే పదే చూపించిన ఛానల్స్.. క్లీన్ చీట్ ఇచ్చిన విషయంపై మాత్రం సపోర్ట్ చేయలేదన్నారు. తనకు ఆరు నెలల తర్వాతనైనా క్లీన్ చీట్ రావడం సంతోషకరమన్నారు. కానీ ఆ ఆరు నెలలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా నమ్మలేదని, కానీ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని హేమ పేర్కొన్నారు. మెయినాబాద్ డ్రగ్స్ కేసు కలకలం రేపిన నేపథ్యలో నటి హేమ స్పందించారు.
డ్రగ్ టెస్టుకు నేను సిద్ధమని చెప్పా.. మరి ఏమైందో: కేటీఆర్
Next Story






